- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. రాంచీ జిల్లాలోని ఛేట్ గ్రామం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేదిత పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) ఏరియా కమాండర్ పునరై ఒరాన్ మృతి చెందారు. మిగలిన వారి కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని రాంచీ ఎస్ఎస్‌పీ సురేందర్ ఝా తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. రాంచీ జిల్లాలోని ఛేట్ గ్రామం సమీపంలో మంగళవారం అర్ధరాత్రి పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేదిత పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) ఏరియా కమాండర్ పునరై ఒరాన్ మృతి చెందారు. మిగలిన వారి కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని రాంచీ ఎస్ఎస్‌పీ సురేందర్ ఝా తెలిపారు.
Next Story






