ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

28

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లా చిప్కల్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో మావోయిస్టు ఇడుము ముచ్చికి మృతి చెందాడు. చనిపోయిన మావోయిస్టుపై గతంలో రూ.5లక్షల రివార్డు ఉంది. ఘటనాస్థలంలో తుపాకీ, మావోయిస్టు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.