- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఈడీ బ్లాస్ట్.. మావోయిస్టు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. పోలీసులే టార్గెట్‌గా మందుపాతర అమర్చేందుకు మావోయిస్టులు యత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మావోయిస్టు సునీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. పోలీసులే టార్గెట్‌గా మందుపాతర అమర్చేందుకు మావోయిస్టులు యత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో మావోయిస్టు సునీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. తప్పించుకున్న వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.
Next Story






