- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ అరెస్ట్..?
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓ పక్క అగ్రనేతల కోసం పోలీసులు దండకారణ్యంలో అణువణువూ జల్లెడ పడుతూనే, మరో పక్క సమాచారం సేకరించి అర్బన్ ఏరియాల్లో గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు అగ్రనేతలు పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. సోమవారం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్ ను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పక్కా ఇన్ఫర్మేషన్ తోనే అగ్రనేతను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఓ పక్క అగ్రనేతల కోసం పోలీసులు దండకారణ్యంలో అణువణువూ జల్లెడ పడుతూనే, మరో పక్క సమాచారం సేకరించి అర్బన్ ఏరియాల్లో గాలింపు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు అగ్రనేతలు పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. సోమవారం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్ ను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పక్కా ఇన్ఫర్మేషన్ తోనే అగ్రనేతను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story






