- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ నేతను చంపిన మావోయిస్టు అరెస్ట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 10న ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు హత్య కేసులో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం కొండాపురం శివారులోని బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. బలగాలను చూసి ఓ వ్యక్తి పారిపోతుండగా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతనే పేరు లక్ష్మయ్య అని.. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును చంపిన వారిలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. మూడేళ్లుగా మావోయిస్టు మిలీషియా సభ్యునిగా పనిచేస్తూ వారికి భోజన ఏర్పాట్లు, పోలీసుల కదలికలను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 10న ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు హత్య కేసులో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం కొండాపురం శివారులోని బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. బలగాలను చూసి ఓ వ్యక్తి పారిపోతుండగా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతనే పేరు లక్ష్మయ్య అని.. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును చంపిన వారిలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. మూడేళ్లుగా మావోయిస్టు మిలీషియా సభ్యునిగా పనిచేస్తూ వారికి భోజన ఏర్పాట్లు, పోలీసుల కదలికలను అందించాడని తెలుస్తోంది.
Next Story






