- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి మత్తులో యువకుల హల్‌చల్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గంజాయి మత్తులో కొందరు వకులు హల్‌చల్ చేశారు. రోడ్డుపై వెళుతున్న వారిపై రాళ్లతో దాడి చేసి, దోపిడీకి పాల్పడ్డారు. జనాల వద్ద నుంచి డబ్బులు, సెల్‌ఫోన్లు దోచుకొని వీరంగం సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీకేఫ్ చౌరస్తాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. యువకుల వీరంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గంజాయి మత్తులో కొందరు వకులు హల్‌చల్ చేశారు. రోడ్డుపై వెళుతున్న వారిపై రాళ్లతో దాడి చేసి, దోపిడీకి పాల్పడ్డారు. జనాల వద్ద నుంచి డబ్బులు, సెల్‌ఫోన్లు దోచుకొని వీరంగం సృష్టించారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీకేఫ్ చౌరస్తాలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. యువకుల వీరంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






