- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలకబూనిన మాజీ ప్రధాని..
by Ramesh Goud |
<p>దిశ,వెబ్‌డెస్క్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అలక బూనినట్టు కనిపిస్తోంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కార్యాలయం ఏర్పాటు చేసిన విందుకు హాజరుకావాలని ఆయనకు ఆహ్వానం వెళ్లింది.మొదట సానుకూలంగా స్పందించిన ఆయన ఇప్పడు తాను రావడం లేదంటూ కబురు పంపించారు.అందుకు కారణం జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాష్ట్రపతి భవన్ ఆహ్వానం పంపించకపోవడమే అని తెలుస్తోంది.యూపీఏ హాయాంలో మౌన మునిగా పేరుగాంచిన మాజీ ప్రధాని మన్మోహన్ సోనియాగాంధీ కో్సం ఇలా […]</p>
X
దిశ,వెబ్‌డెస్క్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అలక బూనినట్టు కనిపిస్తోంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కార్యాలయం ఏర్పాటు చేసిన విందుకు హాజరుకావాలని ఆయనకు ఆహ్వానం వెళ్లింది.మొదట సానుకూలంగా స్పందించిన ఆయన ఇప్పడు తాను రావడం లేదంటూ కబురు పంపించారు.అందుకు కారణం జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాష్ట్రపతి భవన్ ఆహ్వానం పంపించకపోవడమే అని తెలుస్తోంది.యూపీఏ హాయాంలో మౌన మునిగా పేరుగాంచిన మాజీ ప్రధాని మన్మోహన్ సోనియాగాంధీ కో్సం ఇలా కూడా అలుగుతారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






