- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాడీ షేమింగ్ కామెంట్స్ పట్టించుకోను : మంజిమ
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరోయిన్ మంజిమా మోహన్ అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన భామ.. 2020 మనకు మంచి గుణపాఠం నేర్పిందని అభిప్రాయపడింది. కరోనా కారణంగా ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటానన్న మంజిమ.. అనవసరంగా కోపం తెచ్చుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకుంటానని తెలిపింది. ఇక బాడీ షేమింగ్ విషయంలో ఇప్పటికీ కామెంట్స్ వస్తాయని.. కానీ అలాంటి నెగెటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోకుండా తన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ హీరోయిన్ మంజిమా మోహన్ అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన భామ.. 2020 మనకు మంచి గుణపాఠం నేర్పిందని అభిప్రాయపడింది. కరోనా కారణంగా ప్రస్తుతం ఉన్న నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటానన్న మంజిమ.. అనవసరంగా కోపం తెచ్చుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకుంటానని తెలిపింది. ఇక బాడీ షేమింగ్ విషయంలో ఇప్పటికీ కామెంట్స్ వస్తాయని.. కానీ అలాంటి నెగెటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటానంది మంజిమ. యాక్సెసరీస్ ధరించడం ఎక్కువగా ఇష్టం ఉండదన్న భామ.. నాన్న గిఫ్ట్‌గా ఇచ్చిన రింగ్ స్పెషల్ అని.. అది ఎప్పుడూ తనతోనే ఉంటుందని తెలిపింది.
Next Story






