- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మణిపూర్ సీఎంకు కరోనా పాజిటివ్
<p>దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నారని ఆయన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. టెస్టులో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలిందని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నారని ఆయన ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. టెస్టులో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలిందని వివరించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా సూచించారు.
Next Story






