- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంజన్బాయ్ ‘కై సే హై’.. పరామర్శించిన మాణిక్కమ్ ఠాగూర్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో బాధపడుతూ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ను ఏఐసీసీ ఇంచార్జీ పరామర్శించారు. శనివారం ఆసుపత్రికి వెళ్లిన ఠాగూర్ ‘అంజన్బాయ్ కైసేహై సబ్ టీక్ హో జాయిగే’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడే అంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి శ్రీ బోసురాజు, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనాతో బాధపడుతూ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ను ఏఐసీసీ ఇంచార్జీ పరామర్శించారు. శనివారం ఆసుపత్రికి వెళ్లిన ఠాగూర్ ‘అంజన్బాయ్ కైసేహై సబ్ టీక్ హో జాయిగే’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజా సమస్యల కోసం నిత్యం పోరాడే అంజన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శి శ్రీ బోసురాజు, తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Next Story






