- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వదంతులు నమ్మొద్దు: మాణిక్యాల రావు
<p>దిశ ఏపీ బ్యూరో: తన ఆరోగ్యంపై వస్తున్న వందతులను నమ్మొద్దని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయని ఆయన చెప్పారు. కంగారు పడాల్సిన పని లేదని, అధైర్యపడవద్దని ఆయన అభిమానులకు ధైర్యం చెప్పారు. అందరి ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆయన తెలిపారు. కాగా, మాణిక్యాల రావు ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.</p>

X
దిశ ఏపీ బ్యూరో: తన ఆరోగ్యంపై వస్తున్న వందతులను నమ్మొద్దని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయని ఆయన చెప్పారు. కంగారు పడాల్సిన పని లేదని, అధైర్యపడవద్దని ఆయన అభిమానులకు ధైర్యం చెప్పారు. అందరి ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని ఆయన తెలిపారు. కాగా, మాణిక్యాల రావు ఇటీవలే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.
Next Story






