- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న డొక్కా
by Vemula.Srinu Prasad |
<p>టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో డొక్కా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా డొక్కా సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామినవుతానని అన్నారు. అందుకనే పార్టీలో చేరానని ఆయన చెప్పారు. Tags: dokka, ysrcp, jagan, tadepalli, cm camp office</p>

X
టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో డొక్కా వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా డొక్కా సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామినవుతానని అన్నారు. అందుకనే పార్టీలో చేరానని ఆయన చెప్పారు.
Tags: dokka, ysrcp, jagan, tadepalli, cm camp office
Next Story






