- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డిలో మంగ్లీ సందడి
by Shyam |
<p>దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలంలోని మంచిర్యాల తండాలో శనివారం మంగ్లీ బృందం సందడి చేసింది. లంబాడీల సంప్రాదాయ పండగ తీజ్‌పై పాటను తండాలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న తండావాసులతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని షూటింగ్‌ను ఆసక్తిగా తిలకించారు. తండాకు చెందిన పలువురు మహిళలు లంబాడీల సంప్రాదాయ వేషధారణలో పాటలో నటించారు. ఇళ్ల మధ్య, కాలువ గట్లు, పంట పొలాలు, పచ్చని చెట్ల వద్ద పలు రకాల నృత్యాలకు సంబంధించి […]</p>

X
దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలంలోని మంచిర్యాల తండాలో శనివారం మంగ్లీ బృందం సందడి చేసింది. లంబాడీల సంప్రాదాయ పండగ తీజ్‌పై పాటను తండాలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న తండావాసులతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని షూటింగ్‌ను ఆసక్తిగా తిలకించారు. తండాకు చెందిన పలువురు మహిళలు లంబాడీల సంప్రాదాయ వేషధారణలో పాటలో నటించారు. ఇళ్ల మధ్య, కాలువ గట్లు, పంట పొలాలు, పచ్చని చెట్ల వద్ద పలు రకాల నృత్యాలకు సంబంధించి షూటింగ్ కొనసాగింది.
- Tags
- Mangli
- sangareddy
Next Story






