- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంగళగిరిపై కరోనా ఎఫెక్ట్
by Vemula.Srinu Prasad |
<p>మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. మంగళగిరి వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లు, మాంసం షాపులు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఈనెల 31 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంగళగిరికి చెందిన ఓ యువతిలో కరోనా లక్షణాలు కనబడటంతో గుంటూరులోని ఓ […]</p>

X
మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు నమోదు కావడంతో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ను నిరోధించేందుకు చర్యలు ప్రారంభించారు. మంగళగిరి వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లు, మాంసం షాపులు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఈనెల 31 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా మంగళగిరికి చెందిన ఓ యువతిలో కరోనా లక్షణాలు కనబడటంతో గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
Tags: corona effect, mangalagiri, shut down
Next Story






