ఆ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్…

6

దిశ వెబ్ డెస్క్:
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. కొన్ని రోజులుగా తనను కలసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో తాను ఉన్నట్టు తెలిపారు. కాగా ఈనెల 3న ఆయన తండ్రి దశరథ రామిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.