- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ విత్తనాలపై ఎమ్మెల్యే ఫిర్యాదు..
<p>దిశ, వెబ్ డెస్క్: నకిలీ విత్తనాలపై వ్యవసాయ అధికారులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తన 14 ఎకరాల్లో పంట వేశారు. అందులో 5 ఎకరాల్లో నకలీ విత్తనాలు బయటపడ్డాయి. ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీ విత్తనాలను ఆయన కొనుగోలు చేశారు. కాగా పంటనష్టంతో వ్యవసాయ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వ్యవసాయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నకిలీ విత్తనాలపై వ్యవసాయ అధికారులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన తన 14 ఎకరాల్లో పంట వేశారు. అందులో 5 ఎకరాల్లో నకలీ విత్తనాలు బయటపడ్డాయి. ఏపీ సీడ్స్ ద్వారా మంజీర కంపెనీ విత్తనాలను ఆయన కొనుగోలు చేశారు. కాగా పంటనష్టంతో వ్యవసాయ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వ్యవసాయ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






