- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ర్యాపర్ బాద్‌షాతో రష్మిక..
<p>దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న స్మైలింగ్ బ్యూటీ ‘రష్మిక మందన’ మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఇండియన్ ర్యాపర్ బాద్‌షాతో కలిసి మ్యూజిక్ వీడియోలో నటిస్తోన్న రష్మిక.. తన టాలెంట్‌ను మ్యూజిక్ వరల్డ్‌లోనూ చూపించనుంది. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ కోసం రష్మిక అక్కడికి వెళ్లగా.. ఈ పాటను సాగా మ్యూజిక్, యష్ రాజ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బాద్‌షా, రష్మికతో పాటు యువన్, అమిత్ ఉచానా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న స్మైలింగ్ బ్యూటీ ‘రష్మిక మందన’ మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఇండియన్ ర్యాపర్ బాద్‌షాతో కలిసి మ్యూజిక్ వీడియోలో నటిస్తోన్న రష్మిక.. తన టాలెంట్‌ను మ్యూజిక్ వరల్డ్‌లోనూ చూపించనుంది. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ షూటింగ్ కోసం రష్మిక అక్కడికి వెళ్లగా.. ఈ పాటను సాగా మ్యూజిక్, యష్ రాజ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బాద్‌షా, రష్మికతో పాటు యువన్, అమిత్ ఉచానా కూడా ఈ సాంగ్‌లో కనిపించనున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సౌత్ బ్యూటీ రష్మిక కెరీర్‌కు ఈ అవకాశం తప్పకుండా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రష్మిక టాలెంట్ చూసి, బాలీవుడ్ ఆఫర్స్ తలుపు తడుతాయని తన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. బాద్‌షా ఇప్పటికే బాలీవుడ్ బిగ్గీస్ ఆలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ కపూర్, నోరా ఫతేహీ, వరుణ్ ధావన్‌లతో కలిసి పనిచేశాడు. కాగా రష్మికను పెప్పీ నెంబర్ పాటలో చూడాలని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు.






