- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా మాచర్ల గణేశ్ బాధ్యతల స్వీకరణ
<p>దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : టీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మాచర్ల గణేష్‌ను మంగళవారం టీఆర్ఎస్వీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్టేషన్ నియోజకవర్గ ఇన్‌చార్జి లకావత్ చిరంజీవి నాయక్, మండల అధ్యక్షుడు బొంకూరి మహేష్, మండల ఇంచార్జి పిట్టల అనిల్, ముదిరాజ్ మహాసభ యూత్ కార్యదర్శి గోరంటాల యాదగిరి, చల్లా చందర్ రెడ్డి, మాచర్ల హరీష్, మురళీకృష్ణ భానుప్రకాశ్, భూక్యా రవీందర్, తోట వేణు తదితరులు పాల్గొన్నారు. </p>

X
దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : టీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన మాచర్ల గణేష్‌ను మంగళవారం టీఆర్ఎస్వీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్టేషన్ నియోజకవర్గ ఇన్‌చార్జి లకావత్ చిరంజీవి నాయక్, మండల అధ్యక్షుడు బొంకూరి మహేష్, మండల ఇంచార్జి పిట్టల అనిల్, ముదిరాజ్ మహాసభ యూత్ కార్యదర్శి గోరంటాల యాదగిరి, చల్లా చందర్ రెడ్డి, మాచర్ల హరీష్, మురళీకృష్ణ భానుప్రకాశ్, భూక్యా రవీందర్, తోట వేణు తదితరులు పాల్గొన్నారు.
Next Story






