- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దీక్షిత్ హత్యకేసులో నిందితుడి కస్టడీకి ఒకే..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుడు మంద సాగర్‌ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మానుకోట సబ్ జైలు నుంచి సాగర్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు విచారించనున్నారు. ఈ నేపథ్యంలోనే దీక్షిత్ హత్యపై మరిన్ని వివరాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 31వరకు నిందితుడిని పోలీసులు మరోసారి విచారించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో డబ్బుల కోసం దీక్షిత్‌ను కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుడు మంద సాగర్‌ను పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. మానుకోట సబ్ జైలు నుంచి సాగర్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు విచారించనున్నారు.
ఈ నేపథ్యంలోనే దీక్షిత్ హత్యపై మరిన్ని వివరాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 31వరకు నిందితుడిని పోలీసులు మరోసారి విచారించనున్నారు.
Next Story






