- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రికార్డు సృష్టించిన మంచు లక్ష్మీ కూతురు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్’ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లిటిల్ చాంపియన్ విద్యా నిర్వాణకు కంగ్రాట్స్ చెప్తున్నారు నెటిజన్లు. ఇలాంటి మరెన్నో అచీవ్‌మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నారు. కాగా ఈ టాలెంటెడ్ అండ్ ప్రెట్టీ గర్ల్ సింగర్‌గానూ ప్రశంసలు అందుకుంది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మీ ప్రసన్న కూతురు విద్యా నిర్వాణ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్’ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లిటిల్ చాంపియన్ విద్యా నిర్వాణకు కంగ్రాట్స్ చెప్తున్నారు నెటిజన్లు. ఇలాంటి మరెన్నో అచీవ్‌మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నారు. కాగా ఈ టాలెంటెడ్ అండ్ ప్రెట్టీ గర్ల్ సింగర్‌గానూ ప్రశంసలు అందుకుంది. ‘అయిగిరి నందిని’ పాటతో మెస్మరైజ్ చేసిన పాప.. మంచు మనోజ్ రిలీజ్ చేసిన కరోనా వారియర్స్ సాంగ్ ‘అంతా బాగుంటాం రా’కు కూడా గాత్ర దానం చేసి కాంప్లిమెంట్స్ అందుకుంది.
Next Story






