- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందాలు ఆరబోస్తున్న మంచు లక్ష్మీ
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ నటి ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఈ ఫొటోల విషయమై కుర్రకారు హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఆమె అందాల ఆరబోతపై ఆశ్చర్యంగా చర్చించుకుంటుననారు. అంతేకాదు.. నాలుగు పదుల వయస్సులో ఇంత అందం ఎలా సాధ్యమంటూ గుసగుసలు పెడుతున్నారంట. విషయమేమిటంటే.. ప్రముఖ నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇటీవలే షూట్ చేసినవంట. అయితే ఈ ఫొటోల్లో మంచు లక్ష్మీ […]</p>

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ నటి ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఈ ఫొటోల విషయమై కుర్రకారు హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఆమె అందాల ఆరబోతపై ఆశ్చర్యంగా చర్చించుకుంటుననారు. అంతేకాదు.. నాలుగు పదుల వయస్సులో ఇంత అందం ఎలా సాధ్యమంటూ గుసగుసలు పెడుతున్నారంట.
విషయమేమిటంటే.. ప్రముఖ నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇటీవలే షూట్ చేసినవంట. అయితే ఈ ఫొటోల్లో మంచు లక్ష్మీ హాట్ హాట్ గా కనిపిస్తుంది. ఆమె వయస్సు 40 సంవత్సరాలు. అయినా కూడా ఆమె వయస్సు ఇరవయే అన్నట్లు కనిపిస్తూ ఉంటది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కుర్రకారు ఈ ముద్దుగుమ్మ అందాలపై తెగ చర్చించుకుంటున్నారంట.
అయితే, సినిమా ఇండస్ట్రీకి నటిగా పరిచయమైన మంచు లక్ష్మీ మొదటగా హాలీవుడ్ లో నటింటి మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం తెలుగు ఇండస్ట్రీలో కూడా నటించింది. అదేవిధంగా పలు ప్రోగ్రామ్ లకు యాంకర్ గా పని చేసి ఎందరో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.






