- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్దురాలికి పోలీసుల బాసట
by Shyam |
<p>దిశ, మానకొండూరు: ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలం అవుతోంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాల వల్ల పాతకాలం నాటి ఇళ్లు కూడా నేలమట్టం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మొలంగూరు గ్రామానికి చెందిన మెరుగు రాజమ్మకు చెందిన ఇంటి గోడలు కూలిపోయాయి. దీంతో రాజమ్మను కేశవపట్నం ఎస్సై సేఫ్ జోన్ కు తరలించారు.</p>

X
దిశ, మానకొండూరు: ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలం అవుతోంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాల వల్ల పాతకాలం నాటి ఇళ్లు కూడా నేలమట్టం అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మొలంగూరు గ్రామానికి చెందిన మెరుగు రాజమ్మకు చెందిన ఇంటి గోడలు కూలిపోయాయి. దీంతో రాజమ్మను కేశవపట్నం ఎస్సై సేఫ్ జోన్ కు తరలించారు.
Next Story






