- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దర్శనం కోసం మేడారం వచ్చి.. అనంతలోకాలకు
by Shyam |
<p>దిశ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క వనదేవతల దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు సుదర్శన్ రెడ్డి(50) జంపన్న వాగులో స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు ఘట్కేసర్ శివారెడ్డి గూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి దైవ దర్శనం కోసం మేడారం వచ్చినట్టు తాడ్వాయి ఎస్సై రవీందర్ తెలిపారు.</p>

X
దిశ, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క వనదేవతల దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు సుదర్శన్ రెడ్డి(50) జంపన్న వాగులో స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు ఘట్కేసర్ శివారెడ్డి గూడకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. స్నేహితులతో కలిసి దైవ దర్శనం కోసం మేడారం వచ్చినట్టు తాడ్వాయి ఎస్సై రవీందర్ తెలిపారు.
Next Story






