- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత కక్షలతో వీరంగం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరిజిల్లా, పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని సుబ్బారాయుడు కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పేరాబత్తుల సాయి, పెచ్చెట్టి చంద్రరావు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పెచ్చెట్టి చంద్రరావు, పేరాబత్తుల సాయిని కత్తితో నరకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వేంటనే అతనిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరిజిల్లా, పోడూరు మండలం జిన్నూరు గ్రామంలోని సుబ్బారాయుడు కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పేరాబత్తుల సాయి, పెచ్చెట్టి చంద్రరావు కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పెచ్చెట్టి చంద్రరావు, పేరాబత్తుల సాయిని కత్తితో నరకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వేంటనే అతనిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
Next Story






