- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉసురు తీసిన అప్పులు
<p>దిశ, మెదక్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట చెందిన కలకుంట సాయిలు(43) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కూతరు పెళ్లి కోసం అప్పులు చేశాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఉపాధి పనులు లేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనబడక.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య […]</p>
దిశ, మెదక్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట చెందిన కలకుంట సాయిలు(43) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన కూతరు పెళ్లి కోసం అప్పులు చేశాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఉపాధి పనులు లేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనబడక.. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Next Story






