- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య పుట్టింటికి.. భర్త కాటికి
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కుటుంబ కలహాలతో..ఓ వ్యక్తి తన కుటుంబానికి అందనంత దూరం వెళ్లిపోయాడు. భార్య తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వైరాగడే నాందేడ్ (37)అనే వ్యక్తి గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.</p>
దిశ, ఆదిలాబాద్: కుటుంబ కలహాలతో..ఓ వ్యక్తి తన కుటుంబానికి అందనంత దూరం వెళ్లిపోయాడు. భార్య తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వైరాగడే నాందేడ్ (37)అనే వ్యక్తి గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






