- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదాద్రి జిల్లాలో విషాదం
by Batti.Sumithra |
<p>దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆనారోగ్య కారణాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోతుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమిరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యం పాలవ్వడంతో ఇంట్లో ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. మృతునికి భార్యతో పాటు 13 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. </p>

X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆనారోగ్య కారణాలతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోతుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమిరెడ్డి అనే వ్యక్తి అనారోగ్యం పాలవ్వడంతో ఇంట్లో ప్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. మృతునికి భార్యతో పాటు 13 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
Next Story






