- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య
by Shamantha N |
<p>కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి స్ర్కీనింగ్ పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఢిల్లీ సప్దర్ జంగ్ ఆసుప్రతికి తరలించారు. అనంతరం అతన్ని ఆసుపత్రిలోని ఏడో అంతస్తులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన బాధితుడు తాను చికిత్స పొందుతున్న వార్డు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు […]</p>
కరోనా లక్షణాలు ఉన్నాయన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సదరు వ్యక్తికి స్ర్కీనింగ్ పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఢిల్లీ సప్దర్ జంగ్ ఆసుప్రతికి తరలించారు. అనంతరం అతన్ని ఆసుపత్రిలోని ఏడో అంతస్తులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురైన బాధితుడు తాను చికిత్స పొందుతున్న వార్డు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: corona, fear, man suicide, delhi
Next Story






