- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులనే పరిగెత్తించిన యువకుడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని అక్కయ్యపాలెం షిర్డీసాయి టెంపుల్‌లో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టుకుంటే కత్తితో పొడుచుకు చచ్చిపోతానని బెదిరించి మూడు కిలోమీటర్లు పరుగులు పెట్టించాడు. తనను హరేరామ హరేకృష్ణ దేవాలయానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడికే తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు బండి ఎక్కించుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని అక్కయ్యపాలెం షిర్డీసాయి టెంపుల్‌లో ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టుకుంటే కత్తితో పొడుచుకు చచ్చిపోతానని బెదిరించి మూడు కిలోమీటర్లు పరుగులు పెట్టించాడు. తనను హరేరామ హరేకృష్ణ దేవాలయానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడికే తీసుకెళ్తామని చెప్పిన పోలీసులు బండి ఎక్కించుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






