- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వారంటైన్ లో నుంచి నగ్నంగా పరిగెత్తి మహిళ గొంతు కొరికి..
by Shamantha N |
<p>చెన్నై: తమిళనాడులో ఓ వ్యక్తి హోం క్వారంటైన్ లో నుంచి పరుగెత్తుకొచ్చి బయట కూర్చున్న ఓ మహిళ గొంతు కొరికి చంపేశాడు. 35 ఏళ్ల మణికందన్ గతంలో మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. శ్రీలంక నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన ఆయన హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. నిర్బంధంలో ఉన్న మణికందన్ శుక్రవారం దుస్తులు విప్పుకుని నగ్నంగా బయటకు పరుగెత్తాడు. బయట కూర్చున్న 80 ఏళ్ల మహిళలు గొంతును కొరికాడు. తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ […]</p>

X
చెన్నై: తమిళనాడులో ఓ వ్యక్తి హోం క్వారంటైన్ లో నుంచి పరుగెత్తుకొచ్చి బయట కూర్చున్న ఓ మహిళ గొంతు కొరికి చంపేశాడు. 35 ఏళ్ల మణికందన్ గతంలో మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. శ్రీలంక నుంచి ఇటీవలే తిరిగి వచ్చిన ఆయన హోం క్వారంటైన్ లో ఉంటున్నాడు. నిర్బంధంలో ఉన్న మణికందన్ శుక్రవారం దుస్తులు విప్పుకుని నగ్నంగా బయటకు పరుగెత్తాడు. బయట కూర్చున్న 80 ఏళ్ల మహిళలు గొంతును కొరికాడు. తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Tags : Coronavirus, home quarantine, mental illness, dead, bit
Next Story






