- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమ్ముడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: అక్రమ సంబంధానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన యూపీలోని చిన్హాట్ మాటియారీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిశ్‌యాదవ్, అలోక్, అంకుర్ ముగ్గురు అన్నదమ్ములు. వీరిలో అశిశ్, అలోక్‌లకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే అలోక్ భార్యతో అశిశ్ మొదట్లో చనువుగా ఉన్నాడు. ఇది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తమ్ముడు అలోక్ తేలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై అన్నను చంపాలని నిర్ణయించుకున్నాడు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అక్రమ సంబంధానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన యూపీలోని చిన్హాట్ మాటియారీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశిశ్‌యాదవ్, అలోక్, అంకుర్ ముగ్గురు అన్నదమ్ములు. వీరిలో అశిశ్, అలోక్‌లకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే అలోక్ భార్యతో అశిశ్ మొదట్లో చనువుగా ఉన్నాడు. ఇది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం తమ్ముడు అలోక్ తేలియడంతో తీవ్ర మనస్థాపానికి గురై అన్నను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అశిశ్ తన భార్యతో కలిసి ఇంట్లో ఉండగా ఇద్దరు తమ్ముళ్లు అక్రమ సంబంధంపై గొడవ పెట్టుకున్నారు. వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. క్షణికావేశంలో కత్తితో అశిశ్ గొంతు కోసి ఇద్దరు తమ్ముళ్లు పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Next Story






