వైజాగ్‌లో పోలీస్‌స్టేషన్ సమీపంలోనే హత్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-21 00:20:45  IST  )

<p>విశాఖపట్టణంలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది ఒకరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన విశాఖపట్టణ: 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. Tags: man, murder, vizag, ap, crime news</p>

విశాఖపట్టణంలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోది ఒకరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన విశాఖపట్టణ: 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags: man, murder, vizag, ap, crime news

Next Story