- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేట జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామానికి చెందిన అంబటి ఎల్లం గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Tags: man, murder, siddipet, crime news, ts</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో వ్యక్తి హత్య కలకలం రేపుతోంది. చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామానికి చెందిన అంబటి ఎల్లం గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Tags: man, murder, siddipet, crime news, ts
Next Story






