- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన 12 ఏళ్ల బాలుడు
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాంనగర్‌లో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి కోసి నది ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన 12 ఏళ్ల బాలుడు వెంటనే నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. బాలుడు చేసిన సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాంనగర్‌లో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి కోసి నది ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన 12 ఏళ్ల బాలుడు వెంటనే నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడాడు. బాలుడు చేసిన సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు.
Next Story






