- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సు ఢీ.. ఒక వ్యక్తి మృతి
<p>దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట ప్రాంతానికి చెందిన శ్రీను అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు మార్గం మధ్యలో సోమవారం ఉదయం పశువులను తోలుకొని వస్తుండగా ఆర్టీసీ బస్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే…. మణుగూరు మండలం రాజుపేట ప్రాంతానికి చెందిన శ్రీను సోమవారం ఉదయం అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు మార్గం మధ్యలో నుండి పశువులను తోలుకొని వస్తుండగా.. TS 36Z0012 గల ఆర్టీసీ బస్ ఢీ […]</p>

X
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రాజుపేట ప్రాంతానికి చెందిన శ్రీను అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు మార్గం మధ్యలో సోమవారం ఉదయం పశువులను తోలుకొని వస్తుండగా ఆర్టీసీ బస్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే….
మణుగూరు మండలం రాజుపేట ప్రాంతానికి చెందిన శ్రీను సోమవారం ఉదయం అశ్వాపురం మండలం బిజీ కొత్తూరు మార్గం మధ్యలో నుండి పశువులను తోలుకొని వస్తుండగా.. TS 36Z0012 గల ఆర్టీసీ బస్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్ వెంటనే పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని సమాచారం. ఈ క్రమంలో అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
- Tags
- kottagudam
Next Story






