- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతి వేగంలో కారు బీభత్సం.. వీఆర్వో మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్ : చీరాలలోని రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్పై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంలో ఉన్న కారు.. బిడ్జ్పై మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్వోగా పని చేస్తున్న అశోక్ అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : చీరాలలోని రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్పై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంలో ఉన్న కారు.. బిడ్జ్పై మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్వోగా పని చేస్తున్న అశోక్ అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Next Story






