- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు ఢీకొని వ్యక్తి మృతి
by Shyam |
<p>వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ముందు వెళ్తున్న బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటన మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న రజాక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హజీ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. tag;road accident, vikarabad district, crime news</p>
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ముందు వెళ్తున్న బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటన మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న రజాక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హజీ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
tag;road accident, vikarabad district, crime news
Next Story






