- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను చనిపోతున్నా.. వారిని శిక్షించండి..!
<p>దిశ, ఆందోల్: తన మరణానికి కారణమైన వారికి శిక్షించాలని సూసైడ్ లెటర్ రాసి.. డ్యాంలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పుల్కల్కు చెందిన బుచ్చిరెడ్డి మరణానికి ముందు వరుసకు సోదరుడైన మాణికిరెడ్డికి ఫోన్ చేసి.. తాను సింగూర్ డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పినట్లు ఎస్సై నాగలక్ష్మీ తెలిపారు. తనకు సంబంధించిన ఓ స్థలం వద్ద కొందరు వ్యక్తులు గాలాట […]</p>

X
దిశ, ఆందోల్:
తన మరణానికి కారణమైన వారికి శిక్షించాలని సూసైడ్ లెటర్ రాసి.. డ్యాంలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పుల్కల్కు చెందిన బుచ్చిరెడ్డి మరణానికి ముందు వరుసకు సోదరుడైన మాణికిరెడ్డికి ఫోన్ చేసి.. తాను సింగూర్ డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పినట్లు ఎస్సై నాగలక్ష్మీ తెలిపారు. తనకు సంబంధించిన ఓ స్థలం వద్ద కొందరు వ్యక్తులు గాలాట చేయడమే తన మృతికి కారణమంటూ ఓ సూసైడ్ లెటర్ రాసినట్లు వెల్లడించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






