- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిద్దిపేటలో వ్యక్తిపై కత్తితో దాడి
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశారు. పట్టణంలోని నీలకంటేశ్వర ఆలయ సమీపంలో సయ్యద్ అనే వ్యక్తి పై ఖాదర్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఖాదర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.</p>

X
దిశ, సిద్దిపేట: జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశారు. పట్టణంలోని నీలకంటేశ్వర ఆలయ సమీపంలో సయ్యద్ అనే వ్యక్తి పై ఖాదర్ అనే వ్యక్తి కత్తులతో దాడి చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఖాదర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






