- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజా విసిరిన మ్యాన్ ఈటర్.. ఎద్దు మృతి
by Chintha Aamani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాన్ ఈటర్ పులి మళ్లీ తిరిగొచ్చింది. ఇన్ని రోజులు పులి సంచారం కనిపించకపోవడంతో గ్రామస్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే పశువుల మందపై మ్యాన్ ఈటర్ మరోసారి పంజా విసిరింది. గుండెపల్లిలో పశువుల మందపై ఒక్కసారి దాడి చేసిన పులి ఎద్దును చంపేసింది. ఈ విషయాన్ని కాపరి గ్రామస్తులకు వెల్లడించగా, వారు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మ్యాన్ ఈటర్ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.చుట్టుపక్కల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాన్ ఈటర్ పులి మళ్లీ తిరిగొచ్చింది. ఇన్ని రోజులు పులి సంచారం కనిపించకపోవడంతో గ్రామస్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే పశువుల మందపై మ్యాన్ ఈటర్ మరోసారి పంజా విసిరింది. గుండెపల్లిలో పశువుల మందపై ఒక్కసారి దాడి చేసిన పులి ఎద్దును చంపేసింది.
ఈ విషయాన్ని కాపరి గ్రామస్తులకు వెల్లడించగా, వారు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మ్యాన్ ఈటర్ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేశారు.
Next Story






