- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణానదిలో వ్యక్తి గల్లంతు..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. విజయవాడలోని తాడేపల్లి వద్ద వరద ఉధృతిలో శివకుమార్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కృష్ణానదిలో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. విజయవాడలోని తాడేపల్లి వద్ద వరద ఉధృతిలో శివకుమార్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నది వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






