- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, అశ్వారావుపేట : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాలపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సోయం రాంబాబు(35) అదే గ్రామంలో ఓ ఇంటిలోకి విద్యుత్ సరఫరా జరగడం లేదని స్తంభం మీద ఏమైనా సమస్య ఉందో చూడమని ఆ ఇంటి యజమాని రాంబాబును కోరాడు. ఈ క్రమంలో సోయం రాంబాబుకు వెంటనే ఇనుప […]</p>

X
దిశ, అశ్వారావుపేట : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాలపల్లి గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సోయం రాంబాబు(35) అదే గ్రామంలో ఓ ఇంటిలోకి విద్యుత్ సరఫరా జరగడం లేదని స్తంభం మీద ఏమైనా సమస్య ఉందో చూడమని ఆ ఇంటి యజమాని రాంబాబును కోరాడు.
ఈ క్రమంలో సోయం రాంబాబుకు వెంటనే ఇనుప నిచ్చెన సహాయంతో విద్యుత్ స్తంభమెక్కి మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ రావడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే విద్యుత్ అధికారులు తెలియజేయడంతో కరెంటు సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు.
Next Story






