- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. పెద్దపల్లి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం
by Sridhar Babu |
<p>దిశ, వెల్గటూర్ : పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లి రాజమల్లయ్య (45) బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లి రాజమల్లయ్య ధర్మారం మండల కేంద్రంలో చేపల దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. కాగా అతడికి జూలై నెలలో కరోనా సోకగా కోలుకున్నాడు. అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, […]</p>

X
దిశ, వెల్గటూర్ : పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లి రాజమల్లయ్య (45) బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లి రాజమల్లయ్య ధర్మారం మండల కేంద్రంలో చేపల దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు.
కాగా అతడికి జూలై నెలలో కరోనా సోకగా కోలుకున్నాడు. అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, బ్లాక్ ఫంగస్‌తో అతని ఎడమ కన్ను కోల్పోయాడు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజమల్లయ్య శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు.
Next Story






