- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో బోల్తా.. వృద్ధుడు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగొడు గ్రామం దగ్గర ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హనుమంతు(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు పుట్టపాశం గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. ఘటనపై గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగొడు గ్రామం దగ్గర ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో హనుమంతు(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు పుట్టపాశం గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. ఘటనపై గోనెగండ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






