- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగామలో ఘోర రోడ్డుప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, స్టేషన్ ఘన్ పూర్: రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మరణించిన ఘటన జనగామ జిల్లా చిల్పూర్ నర్మెట మండలాల శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వేలేరు మండలం మద్దెల గూడెంకు చెందిన చిన్న వెంకటయ్య మోపెడ్ మీద జనగామ నుంచి తన స్వగ్రామం మద్దెల గూడెంకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోపెడ్ నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు […]</p>

X
దిశ, స్టేషన్ ఘన్ పూర్: రోడ్డు ప్రమాదంలో ఓవ్యక్తి మరణించిన ఘటన జనగామ జిల్లా చిల్పూర్ నర్మెట మండలాల శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వేలేరు మండలం మద్దెల గూడెంకు చెందిన చిన్న వెంకటయ్య మోపెడ్ మీద జనగామ నుంచి తన స్వగ్రామం మద్దెల గూడెంకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మోపెడ్ నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






