- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
by Shyam |
<p>దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న గడ్డిని ట్రాక్టర్ సహాయంతో తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తో సహా వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. తొంగుట మండలం పల్లెపహడ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తోగుట యాదగిరి (45) గా గుర్తించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.</p>

X
దిశ, దుబ్బాక: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న గడ్డిని ట్రాక్టర్ సహాయంతో తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తో సహా వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. తొంగుట మండలం పల్లెపహడ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తోగుట యాదగిరి (45) గా గుర్తించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
Next Story






