- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎడ్లను కడగటానికి చెరువులోకి దిగి..
by Batti.Sumithra |
<p>దిశ తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు బురద పొలంలో గొర్రు కట్టి తిరిగి వస్తూ ఎడ్లను కడగటానికి చెరువుకు తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు అతను చెరువులో మునిగిపోయాడు. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. రైతు కోసం చెరువులో గాలించగా.. గంట తరువాత మృతదేహం లభ్యమైంది.</p>

X
దిశ తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు బురద పొలంలో గొర్రు కట్టి తిరిగి వస్తూ ఎడ్లను కడగటానికి చెరువుకు తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు అతను చెరువులో మునిగిపోయాడు. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. రైతు కోసం చెరువులో గాలించగా.. గంట తరువాత మృతదేహం లభ్యమైంది.
Next Story






