- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లికి వేసిన డెకరేషన్ తీస్తుండగా.. కరెంట్ షాక్
by Batti.Sumithra |
<p>దిశ, గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో వివాహానికి వేసిన డెకరేషన్ తొలగిస్తున్న తరుణంలో కాచనపల్లికి చెందిన కంటకట విష్ణు(25)కు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందారు. విష్ణుతో పాటు డెకరేషన్ తొలగిస్తున్న ఆయన స్నేహితుడు ప్రదీల్‌కు తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో ప్రదీల్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p>

X
దిశ, గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో వివాహానికి వేసిన డెకరేషన్ తొలగిస్తున్న తరుణంలో కాచనపల్లికి చెందిన కంటకట విష్ణు(25)కు కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందారు. విష్ణుతో పాటు డెకరేషన్ తొలగిస్తున్న ఆయన స్నేహితుడు ప్రదీల్‌కు తీవ్ర గాయలు అయ్యాయి. దీంతో ప్రదీల్‌ను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






