- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి.
<p>దిశ,బోథ్: బజార్ హత్నుర్ మండలం చందు నాయక్ తండాకి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వివరాలు, తండాకి చెందిన గణేష్ ఇచ్చోడ మండలంలోని ఒక ప్రైవేట్ కేబుల్ నెట్‌వర్క్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొలం గ్రామంలో కేబుల్ పని చేయడం లేదని యజమాని సమాచారం ఇవ్వటంతో పైకి ఎక్కి మరమత్తులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ వైరు తాకడంతో కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే మరణించాడు. కుటుంబ సభ్యుల […]</p>

X
దిశ,బోథ్: బజార్ హత్నుర్ మండలం చందు నాయక్ తండాకి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వివరాలు, తండాకి చెందిన గణేష్ ఇచ్చోడ మండలంలోని ఒక ప్రైవేట్ కేబుల్ నెట్‌వర్క్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కొలం గ్రామంలో కేబుల్ పని చేయడం లేదని యజమాని సమాచారం ఇవ్వటంతో పైకి ఎక్కి మరమత్తులు చేస్తుండగా 11 కేవీ విద్యుత్ వైరు తాకడంతో కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అప్పటికే మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హఫీజ్ తెలిపారు.
Next Story






