- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృత్యు రూపంలో దూసుకొచ్చిన బొలెరో
by Chintha Aamani |
<p>దిశ నిర్మల్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మణచాంద మండలం వడ్డేపల్లి గ్రామం శివారలో బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో కన్కపూర్ గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.</p>

X
దిశ నిర్మల్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మణచాంద మండలం వడ్డేపల్లి గ్రామం శివారలో బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో కన్కపూర్ గ్రామానికి చెందిన యువకుడు దుర్మరణం చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






